Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

 రూ.2 లక్షల 25 వేలు పలికిన ‘అన్నమయ్య లడ్డు’

మన భారత్ , ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం బరంపూర్ కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి భక్తుల నడుమ ఘనంగా ముగిశాయి. పది రోజుల పాటు భక్తి పరవశంతో సాగిన ఈ ఉత్సవాలు చివరి రోజు ప్రత్యేక కార్యక్రమాలతో మరింత వైభవంగా నిలిచాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన ‘అన్నమయ్య లడ్డు’ వేలం పాట భక్తుల్లో అపార ఉత్సాహాన్ని రేకెత్తించింది. స్వామివారి ప్రసాదంగా భావించే...

Read Full Article

Share with friends