ఎక్కువ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు ఇవే!
FDలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ గైడ్ మన భారత్, ఫైనాన్షియల్: ప్రస్తుత బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) మార్కెట్లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. చిన్న వ్యవధి నుండి దీర్ఘకాలం వరకు పెట్టుబడులకు ఇప్పటికీ ఆకర్షణీయ ఆప్షన్లు ఉన్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో లాభదాయక రేట్స్ సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఐదేళ్ల FDపై సుమారు 7.90% వడ్డీ రేట్ అందిస్తోంది. ఉజ్జీవన్ స్మాల్...