Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పెళ్లికి ముందురోజే అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..

రాజస్థాన్ జోధ్‌పూర్‌లో తీవ్ర విషాదం… కుటుంబంలో శోకసంద్రం మన భారత్, జాతీయం: రాజస్థాన్ రాష్ట్రంలోని Jodhpur లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒకే రోజు ఇద్దరు కూతుళ్ల వివాహాన్ని ఘనంగా నిర్వహించాలని ఆశించిన తల్లిదండ్రులకు అనూహ్య విషాదం ఎదురైంది. పెళ్లికి ముందురోజే అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.  విషం తాగి ప్రాణాలు కోల్పోయిన సోదరీమణులు శనివారం వివాహం జరగాల్సి ఉండగా, ముందురోజు రాత్రి శోభ (25), విమల (23) అనే అక్కాచెల్లెళ్లు విషం...

Read Full Article

Share with friends