మున్సిపల్ ఎన్నికల్లో ‘బడా’ నేతలకు భంగపాటు
సొంత వార్డుల్లోనే ఓటమి… జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ (ADB) మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు చెందిన ప్రముఖ నేతలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అన్న నానుడి ఈసారి తలకిందులైనట్లు ఫలితాలు స్పష్టం చేశాయి. సొంత వార్డుల్లోనే అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలమైన నాయకుల పరిస్థితి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. Jogu Ramanna కుటుంబానికి ఎదురుదెబ్బ. మాజీ మంత్రి జోగు రామన్న తన కుమారుడిని 34వ వార్డులో...