Sri Govindaraja Swamy Temple.m వెయ్యేళ్ల వైభవం, అపార ఆధ్యాత్మిక మహిమ
ఒక్కసారి దర్శిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం మన భారత్, తిరుపతి: తిరుపతి పట్టణ హృదయంలో వెలసిన శ్రీ గోవిందరాజస్వామి ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతన వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఎత్తైన గోపురాలు, శిల్పకళా వైభవం, ఆధ్యాత్మిక వాతావరణంతో ఈ ఆలయం నిత్యం వేలాది భక్తులను ఆకర్షిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా గోవిందరాజస్వామిని దర్శించుకోవడం పరంపరగా కొనసాగుతోంది. భక్తుల విశ్వాసం ప్రకారం, శయన భంగిమలో దర్శనమిచ్చే...