మత్స్యకారుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా నిధుల విడుదల
95 కుటుంబాలకు రూ.4.75 కోట్లు మంజూరు… 90 కుటుంబాల ఖాతాల్లో జమ మన భారత్, ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారుల కుటుంబాలకు సంబంధించిన పెండింగ్ ఎక్స్గ్రేషియా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. కొంతకాలంగా సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన సాయం మొత్తాన్ని అర్హులైన కుటుంబాలకు అందజేస్తున్నట్లు తెలిపారు. మంత్రి వివరాల ప్రకారం, మొత్తం 95 మంది మత్స్యకారుల కుటుంబాలకు కలిపి రూ.4.75 కోట్లు మంజూరు చేశారు. అందులో ఇప్పటికే 90...