Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అక్రమ వలసదారులను బహిష్కరిస్తాం: కేంద్ర హోంమంత్రి

మన భారత్, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్రమ వలసదారుల అంశంపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఓటర్ల జాబితా నుంచే కాకుండా దేశం నుంచే అక్రమంగా ఉన్న వారిని తొలగిస్తామని స్పష్టం చేశారు. నక్సల్స్ సమస్యను ఎలా ఎదుర్కొన్నామో, అదే విధంగా చొరబాటుదారుల సమస్యను కూడా మరో ఐదేళ్లలో పూర్తిగా నిర్మూలిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అస్సాంలోని కాంపూర్ జిల్లాలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దేశ భద్రతకు, రాష్ట్రాల జనాభా సమతౌల్యానికి అక్రమ...

Read Full Article

Share with friends