Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పల్లెల్లో నలిగిపోతున్న బాల్యం..!

ఉట్నూర్‌లో కట్టెల మోపుల కింద నలిగిపోతున్న బాల్యం పాఠశాల బాట మరిచి కుటుంబ భారం మోస్తున్న చిన్నారులు – గ్రామీణ వాస్తవాలపై ప్రశ్నలు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పరిసర ప్రాంతాల్లో బాల్య జీవితం కఠిన వాస్తవాలతో పోరాడుతోంది. ఉట్నూర్ మండలంలోని గ్రామాల్లో చిన్నారులు మండుతున్న ఎండలో తలపై కట్టెల మోసుకుంటూ నడుస్తున్న దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. పాఠశాలకు వెళ్లి చదువులు నేర్చుకోవాల్సిన వయసులో కుటుంబ అవసరాల కోసం అడవుల్లోకి వెళ్లి కట్టెలు తెచ్చే...

Read Full Article

Share with friends