ప్రసవ వేదన భరించలేక కత్తితో కోసుకున్న మహిళ..
అవగాహన లోపం, అత్యవసర వైద్య సేవల అందుబాటుపై ప్రశ్నలు మన భారత్, ఉత్తరప్రదేశ్: ప్రసవ వేదనను తట్టుకోలేక మహిళ తీవ్ర నిర్ణయం తీసుకున్న ఘటన కలవరపెడుతోంది. Uttar Pradesh రాష్ట్రంలోని Bahraich జిల్లాలో నంకాయ్ అనే గర్భిణి మహిళ కూరగాయలు కోసే కత్తితో తన కడుపును కోసుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. తీవ్ర వేదనతో ఆత్మహానికీ దారి సమాచారం ప్రకారం, ప్రసవ వేదన తీవ్రంగా ఉండడంతో ఆమె ఆ బాధను భరించలేక ఈ చర్యకు పాల్పడింది. రక్తపు...