Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

12వ వార్డు సమస్యలపై చైర్పర్సన్‌కు వినతి

మురికినీటి కాలువలు, డ్రైనేజీ, విద్యుత్ దీపాలు, పార్క్ అభివృద్ధికి హామీ మన భారత్, ఆదిలాబాద్: పట్టణంలోని 12వ వార్డు పరిధిలో ఉన్న సమస్యలపై మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్‌ను కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి వివరించారు. ముఖ్యంగా యువ నాయకుడు జాదవ్ శ్రావణ్ నాయక్ ఆధ్వర్యంలో కాలనీవాసుల తరఫున పలు సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ, భగవతి నగర్, అగ్రజా టౌన్షిప్, ఆదిత్య నగర్ ప్రాంతాల్లో మురికినీటి కాలువల సమస్య,...

Read Full Article

Share with friends