Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రంజాన్ షాపింగ్ సందడి.. వెలుగుల కాంతిలో మెరిసిన చార్మినార్

మన భారత్, తెలంగాణ: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కావడంతో హైదరాబాద్‌లోని చారిత్రాత్మక చార్మినార్ పరిసరాలు కళకళలాడుతున్నాయి. తొలి రోజునే రంజాన్ షాపింగ్ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి చార్మినార్ ప్రాంతాన్ని కిక్కిరిసేలా చేశారు. సాయంత్రం నుంచే మొదలైన రద్దీ అర్ధరాత్రి దాటినా తగ్గకపోవడం విశేషం. విద్యుత్ దీపాల కాంతిలో చార్మినార్ అద్భుతంగా మెరిసిపోతూ సందర్శకులను ఆకట్టుకుంది. పక్కనే ఉన్న మసీదు, పురాతన భవనాలు ప్రత్యేక అలంకరణలతో మరింత అందంగా కనిపించాయి. రంజాన్ సందర్భంగా పాతబస్తీ...

Read Full Article

Share with friends