అక్బరుద్దీన్ తర్వాత బాల్క సుమన్.. జిల్లా జైలుకు మరోసారి రాష్ట్ర స్థాయి నేత రిమాండ్
మన భారత్, తెలంగాణ: జిల్లా జైలు మరోసారి రాష్ట్ర స్థాయి రాజకీయ నేత రిమాండ్‌కు వేదికైంది. గతంలో ద్వేషపూరిత ప్రసంగాల కేసులో జనవరి 8, 2013న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఇక్కడికి తరలింపబడి సుమారు 40 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అదే జైలుకు తాజాగా మాజీ ఎంపీ బాల్క సుమన్ను పోలీసులు తరలించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. క్యాతన్ పల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, గొడవల నేపథ్యంలో పోలీసులు...