Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు లక్ష్యం: మంత్రి సవిత

మన భారత్, ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత వెల్లడించారు. సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించినట్లు తెలిపారు. కమిషన్ సమగ్ర అధ్యయనం చేసి సమర్పించే నివేదిక ఆధారంగా రిజర్వేషన్ల అమలు చేపడతామని చెప్పారు. ముఖ్యమంత్రి...

Read Full Article

Share with friends