స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు లక్ష్యం: మంత్రి సవిత
మన భారత్, ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత వెల్లడించారు. సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించినట్లు తెలిపారు. కమిషన్ సమగ్ర అధ్యయనం చేసి సమర్పించే నివేదిక ఆధారంగా రిజర్వేషన్ల అమలు చేపడతామని చెప్పారు. ముఖ్యమంత్రి...