ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా లంచాలు… TGSPDCLలో 8 మంది అధికారుల సస్పెన్షన్
మన భారత్, తెలంగాణ: వినియోగదారుల నుంచి డిజిటల్ చెల్లింపుల రూపంలో లంచాలు స్వీకరించిన విద్యుత్ అధికారులపై Telangana Southern Power Distribution Company Limited (TGSPDCL) కఠిన చర్యలు తీసుకుంది. డిస్కమ్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశాల మేరకు 8 మంది అధికారులను సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఫైళ్ల క్లియరెన్స్, కొత్త విద్యుత్ కనెక్షన్లు, రెగ్యులర్ సేవల కోసం వినియోగదారుల నుంచి డబ్బు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టగా, ఆరోపణలు నిజమని...