Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జిల్లా జైలులో బాల్క సుమన్ పరామర్శ… అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు

మన భారత్ తెలంగాణా:  ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కూడా పాల్గొన్నారు. జిల్లా జైలులో బాల్క సుమన్‌ను కలిసిన అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, పార్టీ నేతలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని...

Read Full Article

Share with friends