Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఈనెల 26 నుంచి Telangana Legislative Assembly సమావేశాలు

ఫిబ్రవరి 28న 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం మన భారత్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీ ఖరారైంది. ఈనెల 26 నుంచి Telangana Legislative Assembly సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ Jishnu Dev Varma ప్రసంగించనున్నారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఫిబ్రవరి 28న అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం...

Read Full Article

Share with friends