మునిసిపల్ ఎన్నికల్లో 61 శాతం స్థానాల్లో బీసీల పాగా..
సామాజిక చైతన్యానికి ఇదే నిదర్శనం: రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ మన భారత్, తెలంగాణ: రాష్ట్ర మునిసిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు 61 శాతానికి పైగా స్థానాలను కైవసం చేసుకోవడం పట్ల Telangana State Backward Classes Commission హర్షం వ్యక్తం చేసింది. బుధవారం కమిషన్ చైర్మన్ జి. నిరంజన్‌తో పాటు సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం మునిసిపాలిటీల్లో బీసీలకు 28.22...