Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

🌙 ఆకాశంలో నెలవంక దర్శనం.. నేటి నుంచే రంజాన్ ప్రారంభం

మన భారత్, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. సౌదీ అరేబియాలో నెలవంక దర్శనమిచ్చినట్లు మతపెద్దలు ప్రకటించడంతో ఫిబ్రవరి 18 నుంచి ఉపవాసాలు ఆరంభమయ్యాయి. పవిత్ర స్థలమైన మక్కా మసీదు పరిసరాల్లో నెలవంక కనిపించిందని అధికారులు వెల్లడించారు. దీనిపై సౌదీ సుప్రీం కోర్టు కూడా అధికారిక ధృవీకరణ ఇచ్చింది. సౌదీ ప్రకటనను అనుసరించే భారత్ సహా అనేక దేశాల్లో కూడా రంజాన్ ప్రారంభమైనట్లు మతపెద్దలు పేర్కొన్నారు. దాదాపు 31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో...

Read Full Article

Share with friends