Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ ఎయిర్‌ పోర్ట్ మాస్టర్ ప్లాన్ ఆమోదం..

మన భారత్, ఆదిలాబాద్: అనేక సంవత్సరాలుగా ఆదిలాబాద్ ప్రజల కలగా ఉన్న ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ మాస్టర్ ప్లాన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఎంపీ గోడం నగేష్ వెల్లడించారు. స్థానిక శాసనసభ్యుడు పాయల్ శంకర్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర పౌరవిమానయన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి...

Read Full Article

Share with friends