Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

Rajya Sabha ఎన్నికల షెడ్యూల్ విడుదల

మన భారత్,న్యూఢిల్లీ: Election Commission of India దేశవ్యాప్తంగా జరగనున్న రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ వెలువడనుండగా, మార్చి 16న పోలింగ్ నిర్వహించబడుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) కూడా చేపట్టనున్నారు. దేశంలోని మొత్తం 10 రాష్ట్రాలకు చెందిన 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక, మద్దతు వ్యూహాలు రాష్ట్రాల రాజకీయాల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. తెలంగాణలో రెండు స్థానాలు ఖాళీ.....

Read Full Article

Share with friends