హాస్టళ్లలో 1,433 పోస్టుల భర్తీ.. అసెంబ్లీలో మంత్రి సవిత ప్రకటన
మన భారత్, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 1,433 పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో వెల్లడించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొత్తం 142 కుక్, లేబర్ పోస్టులు మరియు 1,291 పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి వివరించారు. హాస్టళ్లలో పరిశుభ్రత, భోజన వసతుల మెరుగుదల కోసం ఈ నియామకాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అదనంగా రాష్ట్రంలో 10 కొత్త MJP బీసీ గురుకులాలను...