అక్రమంగా గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్, రిమాండ్
మన భారత్, జైనథ్: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జైనథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. శ్రావణ్ కుమార్ వివరాల ప్రకారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తేదీ 16.02.2026న అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సాత్నాల మండలం దౌనా గ్రామ శివారులో చెక్‌డ్యామ్ వెనుక అటవీ భూమిలో ఒక వ్యక్తి గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు తెలిసింది. వెంటనే బేల...