ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ బండారి అనూష కాంగ్రెస్‌లోకి..
మన భారత్, ఆదిలాబాద్: ప్రజాస్వామ్యంలో అభివృద్ధి లక్ష్యంగా సమాన ఆలోచనలు కలిగిన పార్టీలతో కలిసివెళ్లడం సముచితం అని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా, బోధన్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆయన సోమవారం నిజామాబాద్‌లోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్‌గా ఎన్నికైన బండారి అనూష కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెను పార్టీ నేతలు శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం కాంగ్రెస్ కండువా కప్పి అధికారికంగా పార్టీలోకి...