23న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చకు అవకాశం
మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 23న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాబోయే బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కీలక చర్చలు జరగనున్నాయి. శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, కొత్త పథకాల అమలు, ప్రాధాన్యతా రంగాలపై నిధుల పంపిణీ వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా వివిధ శాఖల ప్రతిపాదనలను పరిశీలించనున్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్...