Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పంచాయతీలకు రూ.250 కోట్లు విడుదల.. గ్రామీణాభివృద్ధికి ఊతం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ.250 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లించనున్నారు. అదేవిధంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాలు, ఇతర మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఈ నిధులను వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. నిధుల విడుదలతో గ్రామీణ ప్రాంతాల్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులు వేగవంతం...

Read Full Article

Share with friends