ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..
మన భారత్, ఆదిలాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా జామిడి గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జామిడి సర్పంచ్ ఈరగొల్ల అశోక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు పంపిణీ చేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న మహోన్నత నాయకుడని ఈ సందర్భంగా ప్రసంగించిన నాయకులు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధి దిశగా...