గుబిడి భజన పోటీల్లో 12వ వార్డు భజన మండలి ప్రతిభ..
మన భారత్, ఆదిలాబాద్: గుబిడి గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 12వ వార్డుకు చెందిన శ్రీ రమా సహిత సత్యనారాయణ భజన మండలి ప్రతిభ కనబరిచి నాలుగో బహుమతిని సాధించింది. మండలి సభ్యుల ఆధ్యాత్మిక గాన ప్రదర్శనకు విశేష ప్రశంసలు లభించాయి. ఈ సందర్భంగా భజన మండలి సభ్యుడు ,తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల పరిరక్షణ సమితి సభ్యుడు, సామాజిక కార్యకర్తగా ఉన్న తోట శివన్న విజేతలను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మిఠాయిలు పంచి అభినందనలు...