10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది
కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచగా, అదే సమయంలో ఐదుగురికి కొత్త జీవితం ప్రసాదించిన ఉదంతంగా మారింది. పది నెలల పసికందు అలిన్ షెరిన్ బ్రెయిన్ డెడ్ అయిన అనంతరం ఆమె అవయవాలను దానం చేయడంతో ఐదుగురికి ప్రాణాధారంగా నిలిచింది. ఈ నెల 5న జరిగిన రోడ్డుప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందించినప్పటికీ,...