ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం
ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కళాల శ్రీనివాస్ సత్తా చాటారు. ప్రధాన రాజకీయ పార్టీలకు షాక్ ఇస్తూ ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి గుడిపల్లి నగేష్‌పై 323 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగినా, తుది ఫలితంలో స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ స్పష్టమైన ఆధిక్యం సాధించారు. ఎన్నికల...