ఆదిలాబాద్ 34వ వార్డులో 12 ఓట్ల తేడాతో ఎంఐఎం విజయం ఉత్కంఠభరిత పోరులో షేక్ నజీర్ అహ్మద్ గెలుపు
మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి షేక్ నజీర్ అహ్మద్ హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో విజయం సాధించారు. ఈ వార్డులో ఉత్కంఠభరితంగా కొనసాగిన ఓట్ల లెక్కింపులో ఆయనకు మొత్తం 638 ఓట్లు లభించగా, సమీప బీజేపీ అభ్యర్థి వకుళాభరణం నీఖిల 626 ఓట్లు సాధించారు. దీంతో కేవలం 12 ఓట్ల స్వల్ప మెజారిటీతో షేక్ నజీర్ అహ్మద్ విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. ప్రతి రౌండ్‌లో...