Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ 22వ వార్డులో ఎంఐఎం ఘన విజయం..

313 ఓట్ల మెజారిటీతో సమీనా బేగం గెలుపు మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 22వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి సమీనా బేగం ఘన విజయం సాధించారు. అధికారిక లెక్కల ప్రకారం ఆమెకు మొత్తం 927 ఓట్లు లభించగా, సమీప బీఆర్ఎస్ అభ్యర్థి సయ్యద్ మోసిన్‌పై 313 ఓట్ల మెజారిటీతో విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 22వ వార్డులో పోటీ ఉత్కంఠభరితంగా సాగింది. ప్రతి రౌండ్‌లో ఆధిక్యం మారుతూ ఆసక్తిని రేకెత్తించినా, తుది...

Read Full Article

Share with friends