Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ 8వ వార్డులో ఎంఐఎం ఘన విజయం.. 141 ఓట్ల మెజారిటీతో నాగ్ సేన్ గెలుపు

మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి మాన్కర్ నాగ్ సేన్ ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల పోరులో ఆయనకు మొత్తం 701 ఓట్లు లభించగా, సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థికి 560 ఓట్లు దక్కాయి. దీంతో మాన్కర్ నాగ్ సేన్ 141 ఓట్ల మెజారిటీతో విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఫలితాలు వెలువడగానే ఎంఐఎం శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ప్రజల...

Read Full Article

Share with friends