Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ 44వ వార్డులో ఎంఐఎం మహమ్మద్ రోహిత్ గెలుపు..

మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 44వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి మహమ్మద్ రోహిత్ ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల పోరులో ఆయనకు మొత్తం 1,258 ఓట్లు లభించగా, సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కాళ్ల సాయికి 553 ఓట్లు దక్కాయి. దీంతో మహమ్మద్ రోహిత్ 705 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం...

Read Full Article

Share with friends