Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ 19వ వార్డులో బీజేపీ జెండా ఎగిరింది

మెస్రం విలాస్ ఘన విజయం – 269 ఓట్ల మెజారిటీతో గెలుపు మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 19వ వార్డులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి మెస్రం విలాస్ విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో బీజేపీ అభ్యర్థి మెస్రం విలాస్‌కు 713 ఓట్లు లభించగా, బీఆర్ఎస్ అభ్యర్థి మహేందర్‌కు 444 ఓట్లు దక్కాయి. దీంతో మెస్రం విలాస్ 269 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు...

Read Full Article

Share with friends