Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ 38వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి నగ్మ విజయం – 46 ఓట్ల తేడాతో గెలుపు

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 38వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి నగ్మ సిద్ధికి సత్తా చాటారు. హోరాహోరీగా సాగిన పోరులో ఆమెకు మొత్తం 697 ఓట్లు లభించగా, సమీప కాంగ్రెస్ అభ్యర్థి అర్చన రామ్ కుమారు 651 ఓట్లు సాధించారు. దీంతో 46 ఓట్ల స్వల్ప మెజారిటీతో నగ్మ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 38వ వార్డులో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. ప్రతి రౌండ్‌లో ఆధిక్యం మారుతూ ఉత్కంఠ...

Read Full Article

Share with friends