Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ 4వ వార్డులో కాంగ్రెస్ ఘన విజయం – మంచాల సరిత మెజార్టీ సాధన

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల లెక్కింపులో 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మంచాల సరిత ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆమెకు మొత్తం 1184 ఓట్లు లభించగా, సమీప బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్కు 1018 ఓట్లు దక్కాయి. దీంతో 166 ఓట్ల మెజారిటీతో సరిత విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 4వ వార్డులో లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగింది. ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యం మారుతూ ఆసక్తిని రేకెత్తించగా, తుది...

Read Full Article

Share with friends