Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ 47వ వార్డులో బీజేపీ విజయం – బండారి పోషన్న ఘన ఆధిక్యం

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా 47వ వార్డును బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి బండారి పోషన్నకు మొత్తం 696 ఓట్లు లభించగా, సమీప AIFB అభ్యర్థిపై 417 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 47వ వార్డులో ఈ ఫలితం బీజేపీకి మరింత బలాన్ని చాటిచెప్పింది. భారీ మెజార్టీతో గెలుపొందడం స్థానిక రాజకీయాల్లో విశేషంగా మారింది. ఫలితాలు వెలువడగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ప్రజలు...

Read Full Article

Share with friends