Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ 40వ వార్డులో కాంగ్రెస్ ఘన విజయం – అమరబోయిన సాయిచరణ్ గౌడ్ భారీ మెజార్టీ

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 40వ వార్డు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి అమరబోయిన సాయిచరణ్ గౌడ్ మొత్తం 1351 ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. సమీప బీజేపీ అభ్యర్థి 968 ఓట్లు సాధించగా  మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. 40వ వార్డులో ఈ ఫలితం కాంగ్రెస్‌కు గట్టి ఆధిక్యాన్ని చాటిచెప్పింది. భారీ మెజారిటీతో గెలవడం స్థానిక రాజకీయాల్లో విశేషంగా మారింది. ఫలితాలు వెలువడగానే...

Read Full Article

Share with friends