Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ 42వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కాంబ్లే స్వాతి ఘన విజయం

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని 42వ వార్డు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి కాంబ్లే స్వాతి ఘన విజయం సాధించారు. అధికారిక లెక్కల ప్రకారం ఆమెకు మొత్తం 950 ఓట్లు లభించగా, సమీప బీజేపీ అభ్యర్థిపై 408 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 42వ వార్డులో ఈ ఫలితం కాంగ్రెస్‌ కు ఉత్సాహాన్ని నింపింది. ఫలితాలు వెలువడగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు ప్రారంభించారు. కాంబ్లే స్వాతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వార్డు...

Read Full Article

Share with friends