ఆదిలాబాద్ 13వ వార్డులో బీఆర్ఎస్ ఘన విజయం – అన్నెల రాజలక్ష్మి భారీ మెజార్టీ
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 13వ వార్డును బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి అన్నెల రాజలక్ష్మికి మొత్తం 755 ఓట్లు లభించగా, సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 369 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 13వ వార్డులో ఈ ఫలితం బీఆర్ఎస్‌కు బలమైన ఆధిక్యాన్ని చాటిచెప్పింది. భారీ మెజార్టీతో గెలుపొందడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారిక ప్రకటన వెలువడగానే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు...