Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ 18వ వార్డులో కాంగ్రెస్ జెండా ఎగిరింది – అన్నపూర్ణ తుమ్మల స్వల్ప మెజార్టీతో విజయం

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 18వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి అన్నపూర్ణ తుమ్మల మొత్తం 523 ఓట్లు సాధించి, సమీప బీజేపీ అభ్యర్థిపై 27 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 18వ వార్డులో జరిగిన ఈ పోరు హోరాహోరీగా సాగింది. లెక్కింపు ప్రక్రియ చివరి రౌండ్ వరకు ఉత్కంఠభరితంగా కొనసాగి, తుది ఫలితంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం సాధించడం విశేషంగా...

Read Full Article

Share with friends