Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ 1వ వార్డులో బీజేపీ జెండా ఎగిరింది – మీరాబాయి ఘన విజయం

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డు ఎన్నికల ఫలితాల్లో బీజేపీ జెండా ఎగిరింది. బీజేపీ అభ్యర్థి మీరాబాయికి మొత్తం 715 ఓట్లు లభించగా, సమీప కాంగ్రెస్ ప్రత్యర్థిపై 115 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. అధికారిక లెక్కల అనంతరం ఎన్నికల అధికారులు ఫలితాన్ని ప్రకటించారు. 1వ వార్డులో ఈ ఫలితం బీజేపీకి ఉత్సాహాన్ని కలిగించింది. ఫలితాలు వెలువడగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. మీరాబాయికి అభినందనలు తెలియజేస్తూ వార్డు అభివృద్ధికి కృషి చేయాలని...

Read Full Article

Share with friends