Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ 21వ వార్డులో బీజేపీ అభ్యర్థి తోకల నరేష్ ఘన విజయం..

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన జోరును కొనసాగిస్తోంది. 21వ వార్డులో బీజేపీ అభ్యర్థి 788 ఓట్లు సాధించి ఘనవిజయం నమోదు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థికి 660 ఓట్లు రాగా 128 మెజార్టీతో గెలుపొందడం విశేషంగా నిలిచింది. 21వ వార్డులో ఈ ఫలితం బీజేపీకి మరింత ఉత్సాహాన్ని కలిగించింది. ఫలితాలు వెలువడగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన...

Read Full Article

Share with friends