Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ 9వ వార్డు కౌన్సిలర్ గా బీజేపీ అభ్యర్థి దుర్గ ఘన విజయం

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు కౌన్సిలర్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దుర్గ ఘన విజయం సాధించారు. అధికారిక లెక్కల ప్రకారం దుర్గకు 739 ఓట్లు పోలవ్వగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాటే మంగళకు 436 ఓట్లు లభించాయి. దీంతో దుర్గ 294 ఓట్ల మెజార్టీతో విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 9వ వార్డులో బీజేపీ శ్రేణులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. విజయం అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు దుర్గకు...

Read Full Article

Share with friends