Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ 35వ వార్డ్ కౌన్సిలర్ గా బీజేపీ అభ్యర్థి మౌనిక స్వల్ప మెజార్టీతో విజయం

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని 35వ వార్డు కౌన్సిలర్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మౌనిక స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. అధికారిక లెక్కల ప్రకారం మౌనికకు 735 ఓట్లు పోలవ్వగా, సమీప స్వతంత్ర అభ్యర్థి నసీం జహాకు 715 ఓట్లు లభించాయి. దీంతో కేవలం 20 ఓట్ల తేడాతో మౌనిక విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 35 వ వార్డులో ఈ పోరు ఉత్కంఠభరితంగా సాగింది. చివరి రౌండ్ వరకు ఫలితం...

Read Full Article

Share with friends