ఆదిలాబాద్ 10వ వార్డులో బీజేపీ అభ్యర్థి రాంపల్లి శ్వేత విజయం
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి రాంపల్లి శ్వేత విజయం సాధించారు. అధికారిక లెక్కల ప్రకారం ఆమెకు మొత్తం 686 ఓట్లు పోలవ్వగా, ఎంఐఎం పార్టీ అభ్యర్థి జమీల బేగంకు 478 ఓట్లు వచ్చాయి. దీంతో రాంపల్లి శ్వేత 208 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ ఫలితంతో 10వ వార్డులో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. విజయం అనంతరం పార్టీ...