Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ 25వ వార్డ్ కౌన్సిలర్ గా బొంపల్లి రేవతి విజయం

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని 25వ వార్డు కౌన్సిలర్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బొంపల్లి రేవతి విజయం సాధించారు. అధికారిక లెక్కల ప్రకారం రేవతికి 719 ఓట్లు పోలవ్వగా, సమీప ఎంఐఎం అభ్యర్థి సల్మా పర్వీన్‌కు 393 ఓట్లు వచ్చాయి. దీంతో 326 ఓట్ల మెజార్టీతో రేవతి గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ ఫలితంతో 25వ వార్డులో బీజేపీ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. విజయం అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు రేవతిని...

Read Full Article

Share with friends