Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ 23వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ కుమార్ విజయం

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని 23వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ కుమార్ విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అనంతరం అధికారులు అధికారికంగా ఫలితాన్ని ప్రకటించారు. వివరాల ప్రకారం సంజయ్ కుమార్‌కు మొత్తం 813 ఓట్లు లభించగా, బీజేపీ అభ్యర్థి అక్షయ్‌కు 577 ఓట్లు వచ్చాయి. దీంతో 236 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభం నుంచే ఆధిక్యంలో కొనసాగిన సంజయ్ కుమార్ చివరికి విజయం ఖరారు చేసుకున్నారు. ఫలితం...

Read Full Article

Share with friends