Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ 39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి శాలిని ఘన విజయం

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 39వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి శాలిని విజయం సాధించారు. కౌంటింగ్ పూర్తైన అనంతరం ఎన్నికల అధికారులు అధికారికంగా ఫలితాన్ని ప్రకటించారు. వివరాల ప్రకారం శాలినికి మొత్తం 912 ఓట్లు పోలవ్వగా, బీజేపీ అభ్యర్థి రేణుకకు 260 ఓట్లు లభించాయి. దీంతో 697 ఓట్ల భారీ మెజారిటీతో శాలిని గెలుపొందారు. ప్రారంభ రౌండ్ల నుంచే స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగిన శాలిని చివరికి ఘన విజయం నమోదు చేశారు. ఫలితం వెలువడగానే అనుచరులు...

Read Full Article

Share with friends